ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువజన శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - అవంతి శ్రీనివాస్

యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కెబిఎన్ కళాశాలలో నిర్వహించారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ దీన్ని ప్రారంభించారు. రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని మంత్రులు సూచించారు.

blood camp inaugrated by ministers in vijayawada
యువజన శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

By

Published : Nov 27, 2019, 6:05 PM IST

యువజన శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విజయవాడ కెబిఎన్ కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో... రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాలు కల్పించారని మంత్రి అవంతి అన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్​మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ఇది చదవండి: కృష్ణా తీరంలో పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details