గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష - గుడ్లవల్లేరులో భాజపా దీక్ష వార్తలు
అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలి కానీ... రాజధానిని తరలించడం తగదని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గుడ్లవల్లేరులో భాజపా ఆందోళన
.