కృష్ణా జిల్లా నాగాయలంక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యార్థులు, పోలీసులు శ్రీకారం చుట్టారు. స్కూల్ ఆవరణలో సుమారు వంద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, భవిష్యత్లో వాటివల్ల ఉపయోగాల గురించి అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.బి. రవికుమార్ విద్యార్ధులకు వివరించారు.
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పోలీసులు - krishna district
నాగాయలంక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసులు స్కూలు ఆవరణలో వంద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యత, వాటి సంరక్షణను అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులతో మొక్కులు నాటిన పోలీసులు