కృష్ణా జిల్లా గన్నవరం పెట్రోల్ బంక్ వద్ద ఆగివున్న లారీని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు విజయవాడ సున్నంబట్టి సెంటర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
గన్నవరం పెట్రోల్ బంక్ వద్ద లారీని ఢీకొన్న ఆటో - గన్నవరం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం
ఆగివున్న లారీని ఆటో ఢీకొనడంతో..ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
గన్నవరం పెట్రోల్ బంక్ వద్ద లారీని ఢీకొన్న ఆటో