ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురోహితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన అక్షయపాత్ర - akhyapatra foundation news

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పురోహితులకు అక్షయపాత్ర ఫౌండేషన్ అండగా నిలిచింది. విజయవాడ దుర్గాఘాట్ వద్ద 9 రకాల నిత్యావసరాల వస్తువులను పురోహితులకు పంపిణీ చేశారు.

akshyapathra foundation
పురోహితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన అక్షయపాత్ర

By

Published : Jul 29, 2020, 5:12 PM IST

విజయవాడలోని పురోహితులకు దుర్గాఘాట్​ వద్ద నిత్యావసరాలు పంపిణీ చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురోహితులకు 9 రకాల నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దేవాదాయ కమిషనర్ అర్జునరావు పాల్గొన్నారు. సుమారు 5 టన్నుల నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details