ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచి దానిని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ వయసునూ 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని నిపుణుల కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ నెల నుంచి పదవి విరమణ చేయనున్న కార్మికులకు ఈ పెంపు వర్తింపజేయాలని కమిటీ తాజాగా సిఫారసు చేసినట్లు సమాచారం. దీనికి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయమై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవి విరమణ @ 60..! - 0 ఏళ్లుకు పెంచాలని కమిటీకి సిఫార్సు
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లుకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవి విరమణ 60 ఏళ్లు..!