ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతికి కాంగ్రెస్​ నేతల సంతాపం - former president pranab mukharjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంతాపం తెలిపారు.

APCC President Shailajanath and Executive President Tulsi Reddy mourn the death of former President Pranab Mukherjee
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

By

Published : Aug 31, 2020, 8:01 PM IST

Updated : Aug 31, 2020, 8:26 PM IST

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ మృతికి.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంతాపం తెలిపారు. మేరునగర ధీరుడు, కాంగ్రెస్ శిఖరం దాదా ఇక లేరని ఊహించడం బాధాకరంగా ఉందని చెప్పారు.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

రఘువీరా రెడ్డి సంతాపం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరత, నిజాయతీ, సత్ప్రవర్తనకు ప్రతిరూపమైన ప్రణబ్ ముఖర్జీ... మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవలు అందించారని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆ మహనీయుని మృతికి సంతాపం తెలుపుతూ... వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియేజేశారు.

ఇవీ చదవండి..

తెదేపా నేతలపై దుండగుల దాడి... కేసు నమోదు

Last Updated : Aug 31, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details