కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో జాతీయ భాజపా కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు బృందం... కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామాల్లో పర్యటించారు. వరద ఉధృతిని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పడవ బోల్తా పడిన సంఘటనలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద బాధితులకు...భాజపా కిసాన్ మోర్చా నాయకులు పరామర్శ - కృష్ణా నది
కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామాల్లోని వరద బాధితులను భాజపా కిసాన్ మోర్చా నాయకులు సుగుణాకర్ రావు పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు.
vardhapranthallobjpparayatana
TAGGED:
కృష్ణా నది