ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగదుతోపాటు 4 వందల మద్యం సీసాలు స్వాధీనం - నగదుతో పాటు 4 వందల మద్యం సీసాలు స్వాధీనం

కృష్ణాజిల్లా నందిగామలో భారీగా నగదు పాటు, 4 వందల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగదుతో పాటు 4 వందల మద్యం సీసాలు స్వాధీనం

By

Published : Apr 10, 2019, 8:18 AM IST

కృష్ణాజిల్లా నందిగామలో పోలీసుల తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. వీరులపాడు మండలం పెద్దపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 8 లక్షల నగదుతోపాటు మరో ప్రాంతంలో 46వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. అంతేగాక 4వందలకుపైగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

నగదుతో పాటు 4 వందల మద్యం సీసాలు స్వాధీనం

For All Latest Updates

TAGGED:

vja

ABOUT THE AUTHOR

...view details