అకాల వర్షాల వల్ల తడిసిన జొన్నలు, ధాన్యం, మొక్కజొన్న, మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ రైతులకు హమీ ఇచ్చారు. స్థానిక నాయకులు అధికారులతో కలసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మైలవరం మార్కెట్ యార్డును, చండ్రగూడెం మామిడికాయల మార్కెట్‌ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
అకాల వర్షాలతో తడిసిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే - మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పర్యటన
అకాల వర్షాలతో తడిసిన పంటలను ఎమ్మెల్లే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. మైలవరం మార్కెట్ యార్డును, చండ్రగూడెం మామిడికాయల మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు.
mla visit