పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 1709 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామగ్రిని తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు... గాంధీజీ మహిళా కళాశాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలిస్తున్నారు.
శరవేగంగా సాగుతున్న పోలింగ్ ఏర్పాట్లు - VJA
పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టుమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శరవేగంగా సాగుతున్న పోలింగ్ ఏర్పాట్లు
TAGGED:
VJA