ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తసేకరణకు ప్రభుత్వ అనుమతి

కరోనా లాక్​డౌన్ కారణంగా రక్త నిధుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. రక్త కొరతను తీర్చేందుకు ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిల్వల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు
రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిల్వల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు

By

Published : Apr 20, 2020, 4:49 AM IST

Updated : Jun 4, 2020, 3:16 PM IST

రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిల్వల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు ,రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా రక్త సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కరోనా ప్రభావం దృష్ట్యా తొలిదశగా వీటికి అనుమతినిస్తున్నట్లు జిల్లా కలెక్టర్లకు ఏపి ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ మార్గదర్శకాలు రూపొందించింది. రక్తనిధి కేంద్రానికి వచ్చేవారి నుంచి మాత్రమే....తగు జాగ్రత్తలు పాటించి రక్తాన్ని సేకరించాలని తెలిపింది.

Last Updated : Jun 4, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details