కృష్ణా జిల్లాలో 33 కొవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు
జేసీ శివశంకర్
19:16 June 06
revoked the licenses of 33 covid hospitals
కృష్ణా జిల్లాలో 33కొవిడ్ ఆస్పత్రుల సేవలు రద్దు చేసినట్లు జేసీ శివశంకర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించని ఆస్పత్రులకు జరిమానా విధించామన్న ఆయన... టైం ఆస్పత్రికి రూ.8.8లక్షలు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి: Lady Fraud: మాయమాటలు చెప్పి లక్షల్లో దోచేసింది..!
Last Updated : Jun 6, 2021, 7:51 PM IST