ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబు

రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పీవీ విజయబాబు నియామిస్తూ.. రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయటంతో విజయ బాబును నియమిస్తూ..ఆదేశాలు జారీ చేశారు.

By

Published : Oct 29, 2022, 7:45 AM IST

Updated : Oct 29, 2022, 9:36 AM IST

అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పీవీ విజయబాబు
అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పీవీ విజయబాబు

రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పీవీ విజయబాబును నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారభాషా సంఘ అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు ఆయన కొనసాగుతారని పేర్కోంది. మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయటంతో నూతన అధ్యక్షుడిగా విజయబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం తెలుగులోనే జారీ చేసింది.

Last Updated : Oct 29, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details