ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 28న ఏపీ న్యాయవాదుల మండలి వీడియో కాన్ఫరెన్స్​

ఏపీ న్యాయవాదుల మండలి ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు బార్​కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు. వ్యవస్థల ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా పత్రికా ప్రకటనలు, మీడియాలో వార్తలు ప్రచురితమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 28న ఏపీ న్యాయవాదుల మండలి వీడియో కాన్ఫరెన్స్​
ఈ నెల 28న ఏపీ న్యాయవాదుల మండలి వీడియో కాన్ఫరెన్స్​

By

Published : Oct 25, 2020, 12:47 AM IST

ఈ నెల 28న ఏపీ న్యాయవాదుల మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు బార్​కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా వ్యవస్థల ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా పత్రికా ప్రకటనలు, మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంపై విస్తృతంగా చర్చించామని..ఈ అంశం భారత ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున న్యాయవాద వృత్తికి సంబంధించిన సభ్యులందరూ స్వయం నియంత్రణ నిగ్రహం పాటించాలని... విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details