కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం, చిట్టూర్పు వద్ద లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మరణించారు. మృతుడు విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కెసాని అమరేశ్వర రావుగా గుర్తించాడు. ఈ ఘటనలో అతని భార్య లావణ్యకు తీవ్ర గాయాలవ్వగా... ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి - krishna updates
లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటనలో అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి