ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఎంఆర్​డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ

అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (ఏఎంఆర్​డీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఎంఆర్​డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏఎంఆర్​డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Mar 16, 2021, 5:08 PM IST

అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, ఆర్థిక, పురపాలక శాఖ సహాయ కార్యదర్శులు సభ్యులుగా, ఏఎంఆర్​డీఏ కమిషనర్ మెంబర్ కన్వీనర్​గా ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. పాలనా పరమైన అంశాల్లో నూతనంగా ఏర్పాటు అయిన ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాలు తీసుకొనుంది.

ABOUT THE AUTHOR

...view details