ఇదీ చదవండి
అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష - news on three capital
రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడలో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకట కృష్ణారావు రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో శనివారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా సుమారు 20 మంది దీక్షలో కూర్చున్నారు.
అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష