ఆహారంలో విటమిన్ లోపాలవల్ల అనేక రకాల అనర్థాలు వస్తున్నాయని ఐపీఎం డైరెక్టర్ మంజరి తెలిపారు. విజయవాడలో ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వాస్థ్ జీవన్ పేరుతో వంటనూనెలు, పాలు తదితర ఉత్పత్తుల తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ప్లస్ ఎఫ్ (+F) గుర్తుతో అన్నిరకాల విటమిన్లతో కూడిన పాలు, వంటనూనెలు మార్కెట్‌లోకి వస్తున్నట్లు ఐపీఎం డైరెక్టర్ మంజరి అన్నారు. ఆహారం ద్వారా అన్ని రకాల విటమిన్లూ లభ్యమయ్యేట్లు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారి తెలిపారు.
'ఆహారం ద్వారా అన్ని రకాల విటమిన్లూ లభ్యం'
విజయవాడలో ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వాస్థ్ జీవన్ పేరుతో వంటనూనెలు, పాలు తదితర ఉత్పత్తుల తయారీదారులతో సమావేశం నిర్వహించారు.
విటమిన్ లోపంపై అవగాహన సదస్సు