సినీ నటుడు శ్రీకాంత్ విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనకు దివ్యాశీర్వచనాలు అందజేశారు. శ్రావణమాసంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు శ్రీకాంత్తో ఫోటో దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్రీకాంత్ - శ్రావణమాసంలో కనక దుర్గమ్మ
బెజవాడ కనకదుర్గమ్మను సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆయనకు దివ్యాశీర్వచనలు అందజేశారు.
బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్