అవినీతి ఆరోపణలు లేని ఆమ్ ఆద్మీ మూడోసారి దిల్లీలో అధికారంలోకి వచ్చిందని... ఆ పార్టీ రాష్ట్ర కన్వినర్ భవాని వీర వర ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడలో ఆప్ మిస్డ్ కాల్ కాంపెయిన్కి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఆమ్ ఆద్మీ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిగలవారు తమ పార్టీ ఫోన్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరచరిత్ర లేనివారికే పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
'అవినీతి ఆరోపణలు లేని ఏకైక పార్టీ... ఆమ్ ఆద్మీ' - aap state convener
ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ కాంపెయిన్కి సంబంధించిన గోడపత్రికను... ఆ పార్టీ రాష్ట్ర కన్వినర్ భవాని వీర వర ప్రసాద్ ఆవిష్కరించారు.
'అవినీతి ఆరోపణలు లేని ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ'