విజయవాడ వన్ టౌన్ పంజా సెంటర్లోని హోటల్లో విజయవాడ చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయటంతో...హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాస్ లీకై చెలరేగిన మంటలు...తప్పిన పెను ప్రమాదం - విజయవాడ అగ్నిప్రమాదం
విజయవాడలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రజలు అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది.
గ్యాస్ సిలిండర్ లీక్