ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేస్తూ.... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద బదిలీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది.
రాష్ట్రంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులు బదిలీ
ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
transfar_Taza
TAGGED:
తెలంగాణ ఉద్యోగులు