ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Video Viral: వైకాపా అంతర్గత రాజకీయాలపై ఓ నేత వీడియో

Kondal Rao Video: సీఎం జగన్‌ మార్క్‌ పాలన, వైకాపా అంతర్గత రాజకీయాలను వివరిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన.. కోనసీమ జిల్లా నగరం మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ కొండలరావు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వైకాపా అంతర్గత రాజకీయాలపై కనువిప్పు కలిగించేందుకే వీడియో చేశానని కొండలరావు తెలిపారు. వైకాపాకు తాను చేసిన రాజీనామాను ఇప్పటికీ ఆమోదించలేదని.. ఆయన చెప్పారు.

By

Published : Jun 29, 2022, 1:16 PM IST

ex amc kondalrao
నగరం మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ కొండలరావు వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details