గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో భయానక వాతావరణం నెలకొంది. తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబు వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దాడి దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను వైకాపా కార్యకర్తలు వెంటపడి తరిమారు. పలువురు మీడియా ప్రతినిధుల కెమెరాలు, సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
తెదేపా అభ్యర్థి వాహనంపై.. వైకాపా కార్యకర్తల దాడి - karyakrthalu
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో భయానక వాతావరణం నెలకొంది. తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబు వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దాడి దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను వైకాపా కార్యకర్తలు వెంటపడి తరిమారు.
నరసరావుపేటలో వైకాపా కార్యకర్తల విధ్వంసం