ఇవీ చూడండి.
రాజన్నపాలన రావాలంటే జగనన్న సీఎం కావాలి: షర్మిల - వైకాపా
గుంటూరు జిల్లా పెదకూరుపాడులో వైకాపా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు. రాజన్న పాలన రావాలంటే జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను కోరారు.
వైకాపా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు