ఇదీ చదవండి
'పసుపు-కుంకుమ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు' - guntoor
జగన్ కుంటుంబ సభ్యులు ఎన్నికలను సీజన్లాగా భావిస్తారని తెదేపా అధికార ప్రతినిథి యామిని ఆరోపించారు. పసుపు కుంకుమను పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు.
అధికార ప్రతినిథి యామిని