ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నాను కలిసిన వైకాపా ఎమ్మెల్యే - వైకాపా ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అభ్యర్థి ఏసురత్నం కన్నా లక్ష్మీనారాయణను తన నివాసంలో కలిశారు.

కన్నాను కలిసిన వైకాపా ఎమ్మెల్యే

By

Published : Mar 13, 2019, 6:10 PM IST

కన్నాను కలిసిన వైకాపా ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిర్వహిస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రచారంలో భాగంగా పశ్చిమ వైకాపా అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం భాజపా రాష్ట్రఅధ్యక్షుడుకన్నా లక్ష్మి నారాయణను కలిసారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కన్నావారితోటలో పర్యటిస్తున్న ఏసురత్నం...అదే ప్రాంతంలో నివాసముంటున్న కన్నా ఇంటికి వచ్చారు. తన గెలుపునకు ఆశీస్సులు కావాలని అగిగారు. ఇది వైసీపీ-భాజపా కలయికా... అని విలేకరులు ప్రశ్నించగా అదేం లేదని మార్యదపూర్వకంగా కలిశానని ఏసురత్నం బదులిచ్చారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details