WOMEN SUICIDE ATTEMPT INFRONT OF GUNTER SP OFFICE : గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన సీతామహలక్ష్మీ అనే మహిళ పెట్రోల్ డబ్బాతో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చి కలకలం సృష్టించింది. ఎస్పీ గ్రీవెన్సు కేంద్రం వద్ద పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి ఆమె నుంచి పెట్రోల్ డబ్బా లాక్కుని విసిరేశారు. తన పూర్వీకుల నుంచి భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారని ఈ సమస్యపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె వాపోయారు.
పెట్రోల్ డబ్బాతో ఎస్పీ కార్యాలయం ఎదుట మహిళ కలకలం - గుంటూరు జిల్లా ఆత్మహత్య వార్తలు
WOMEN SUICIDE ATTEMPT INFRONT OF GUNTER SP OFFICE : తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారని, ఈ సమస్యపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె వాపోయారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన సీతామహలక్ష్మీ అనే మహిళ పెట్రోల్ డబ్బాతో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చి కలకలం సృష్టించింది.
SUICIDE
TAGGED:
Telugu latest news