ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేద విద్యార్థులూ ఉన్నత చదువుల్లో రాణించాలి' - ysrcp

ప్రజల సమస్యలు తీర్చేందుకు వెనకడుగు వేయమని మంత్రి తావేటి వనిత అన్నారు. తెనాలిలో జరిగిన ప్రధానోపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు.

మంత్రి తానేటి వనిత

By

Published : Jul 31, 2019, 12:12 PM IST

ప్రధానోపాధ్యాయుల పదవీ విరమణ
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ప్రధానోపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. పేద విద్యార్థులంతా చదువుకునే విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్​, బాపట్ల ఎంపీ సురేశ్​, ఎమ్మెల్సీలు రామకృష్ణ, లక్ష్మణరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details