'ఆకట్టుకుంటున్న అవగాహన బోర్డులు' - గుంటూరు జిల్లా
ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ...గుంటూరు జిల్లా అధికారులు కలెక్టర్ కార్యలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు.
ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు