ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేస్తా: వాసిరెడ్డి పద్మ - vasireddy padma
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేస్తానని వైకాపా అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు.
vasireddy-padma
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వైకాపా నేత వాసిరెడ్డి పద్మ తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ మహిళల సంక్షేమానికి సంబంధించిన బృహత్తర బాధ్యతను తనకు అప్పగించారంటూ పద్మ కృతజ్ఞతలు తెలియజేశారు. తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.