ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోకేష్​పై వ్యాఖ్యలు.. ఎన్నారై మీద ఫిర్యాదు

నారా లోకేష్​పై ఈనెల 3న ఎన్నారై ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుంటూరు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అతన్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు.

By

Published : Jul 5, 2019, 4:25 PM IST

Updated : Jul 5, 2019, 6:29 PM IST

లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెదేపా మండిపాటు

లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెదేపా మండిపాటు

మాజీ మంత్రి లోకేష్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారై ప్రభాకర్ రెడ్డిపై.. తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పాలనపై దృష్టి పెట్టకుండా తెదేపా హయాంలో అవినీతి జరిగిందంటూ రోజుకో ప్రకటన చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు సాగాలన్నారు.

Last Updated : Jul 5, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details