ఇవీ చదవండి
5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య - సీఎం జగన్పై వర్లరామయ్య వ్యాఖ్యలు
అన్ని జిల్లాలకు సమ దూరమైన అమరావతిని కాదని, మరో ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సమంజసం కాదని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. రాజధాని అమరావతి కోసం మంగళగిరిలో రాజకీయ ఐకాస చేస్తున్న నిరాహార దీక్షకు వర్ల రామయ్య మద్దతు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో సీఎం జగన్ చిచ్చు పెట్టారంటూ మండిపడ్డారు.
తెదేపా నేత వర్ల రామయ్య