తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏటిమొగలో నివాసముంటున్న తల్లికూతుళ్లపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఎర్రరోడ్డు చర్చి వద్ద మత్స్యకారుడు శ్రీను కుటుంబ నివాసం ఉంటోంది. ఆయన వేటకు వెళ్లాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కామేశ్వరి, కూతురు వెంకటరమణిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు శ్రీను తెలిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లికూతుళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి - east godavari district crime
కాకినాడ ఏటిమొగల ప్రాంతంలో తల్లికూతుళ్లపై దుండగులు కత్తితో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లికూతుర్లపై గుర్తుతెలియాని వ్యక్తులు కత్తితో దాడి