గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలో దారుణం చోటుచేసుకుంది. పుష్కరఘాట్‌లో రాత్రి ప్రేమజంటపై అఘాయిత్యం జరిగింది. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ప్రియుడిపై దాడి చేసి.. తాళ్లతో కట్టేశారు. అనంతంర పుష్కరఘాట్లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం! - gunturu rape case latest news
కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!
10:21 June 20
యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు బ్లేడ్ బ్యాచ్ యువకులే కారణమని అనుమానించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:పొంచి ఉన్న జీవాయుధ ముప్పు!
Last Updated : Jun 20, 2021, 1:44 PM IST