ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాల్వలోకి దూసుకుపోయిన కారు.. ఇద్దరు మృతి - Two killed in car crash latest news

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద కారు ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకుపోయి ఇద్దరు మృతిచెందారు. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది.

Two killed in car crash
కాల్వలోకి దూసుకుపోయిన కారు.. ఇద్దరు మృతి

By

Published : Oct 5, 2020, 1:17 AM IST

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకుపోయి ఇద్దరు మృతిచెందారు. మృతులు దుర్గి మండలం అడిగొప్పులకు చెందిన నాగేశ్వరరావు, పున్నమ్మగా గుర్తించారు. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి మిగతా బంధువులు క్షేమంగా బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details