ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribute to Balu: శాండ్ ఆర్ట్ ద్వారా ఎస్పీబీకి నివాళి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా శాండ్ ఆర్ట్ ద్వారా గుంటూరు కళాకారుడు నివాళులర్పించారు. గాయకునిగా, సంగీత దర్శకునిగా, డబ్బింగ్ కళాకారునిగా, నటుడిగా బాలులోని విభిన్న కోణాల్ని ప్రస్తుతించారు.

By

Published : Jun 4, 2021, 7:35 PM IST

SPB
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

శాండ్ ఆర్ట్ ద్వారా ఎస్పీబీకి నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా.. గుంటూరు కళాకారుడు శ్రీనివాస్ శాండ్ ఆర్ట్ ద్వారా నివాళుర్పించారు. బాలు వివిధ భాషల్లో పాడిన పాటలను నేపథ్యంగా చేసుకుని.. ఆయన చిత్రాన్ని గీశారు. గాయకునిగా, సంగీత దర్శకునిగా, డబ్బింగ్ కళాకారునిగా, నటుడిగా బాలులోని విభిన్న కోణాల్ని ప్రస్తుతించారు. 'ఆ నలుగురు' చిత్రం కోసం బాలు పాడిన పాటతో నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details