ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మండపేట వైకాపా సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు పృథ్వీరాజ్‌తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎంకి తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం జగన్‌ను కలిసిన వైకాపా నేత తోట త్రిమూర్తులు - thota trimurthulu latest news
సీఎం జగన్‌ను మండపేట వైకాపా నేత తోట త్రిమూర్తులు కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం జగన్‌ను కలిసిన వైకాపా నేత తోట త్రిమూర్తులు