రెండో దశ పంచాయతీ ఎన్నికల వేళ బ్యాలెట్ పత్రాలు మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని నడిగడ్డ పోలింగ్ బూత్‌లో చోటుచేసుకుంది. సిబ్బంది రాత్రి పూట భోజనం చేస్తుండగా 8వ వార్డుకు చెందిన బ్యాలెట్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపిన అధికారులు.. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు.
అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. - balet papers news
రెండో దశ పంచాయతీ ఎన్నికల వేళ బ్యాలెట్ పత్రాలు మాయం అయిన ఘటన గుంటూరు జిల్లాలోని నడిగడ్డ పోలింగ్ బూత్‌లో చోటుచేసుకుంది. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. ప్రత్యామ్నాయ ఏర్పాటు