ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత... ఇద్దరు అరెస్ట్​ - తెలంగాణ మద్యం పట్టుకున్న నకరికల్లు పోలీసులు

గుంటూరు జిల్లా నకరికల్లు పోలీసులు.. తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు.

telangana liquor caught in guntur district
తెలంగాణ మద్యం పట్టుకున్న నకరికల్లు పోలీసులు

By

Published : Oct 3, 2020, 9:29 PM IST

ద్విచక్రవాహనాలపై తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్ల వైపు నుంచి చల్లగుండ్లకు వెళ్తున్న వీరిని సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు హైవేపై పోలీసులు తనిఖీలు చేసి అరెస్ట్​ చేశారు.

వీరి వద్ద నుంచి 50 క్వార్టర్ల తెలంగాణ మద్యం, రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్​ బాబు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details