ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిర్మాణరంగ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి'

తక్షణమే ఇసుక సరాఫరా చేసి... భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు తెదేపా కార్యకర్తలు డిమాండ్​ చేశారు. లాలపేట సెంటర్​లో బైఠాయించి ధర్నా చేశారు.

ఇసుక కోసం తెదేపా ధర్నా

By

Published : Aug 8, 2019, 10:41 AM IST

Updated : Aug 8, 2019, 1:05 PM IST

'తక్షణమే ఇసుక విడుదల చేయాలి'

రాష్ట్రంలో ఇసుక కొరతపై.. గుంటూరులోని లాలపేటలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేశారు. తక్షణమే ఇసుక సరాఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుపైనే అల్పహారం భుజిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేక కార్మికుల జీవితాలు అతాలకుతలం అవుతున్నాయని తెదేపా నేత నసీర్​ అహ్మద్​ అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Last Updated : Aug 8, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details