రాష్ట్రవ్యాప్తంగా భానుడి తాపానికి ప్రజలు జంకుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతల స్థాయి పెరిగిపోతుంది. ఇవాళ ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
జిల్లా | 46 డిగ్రీల ఉష్ణోగ్రత | 45 డిగ్రీల ఉష్ణోగ్రత |
కురిచేడు | త్రిపురాంతకం | |
ప్రకాశం | జె.పంగులూరు | ఇంకొల్లు |
పొదిలి | ||
భట్టిప్రోలు | అమరావతి | |
గుంటూరు | పెదకూరపాడు | ముతుకూరు |
గణపవరం | అమృతలూరు | |
నెల్లూరు | సూళ్లూరుపేట | వెంకటగిరి |
కృష్ణాజిల్లా | పమిడిముక్కల | |
పశ్చిమగోదావరి | దేవరాపల్లి | పెంటపాడు, కుక్కునూరు |