ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణునికి మహారాజభోగ నివేదన - iskcon temple news

నరసరావుపేటలోని ఇస్కాన్ మందిరంలో ఉగాది ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని.. వేడుకల్లో పాల్గొన్నారు.

ugadi at iskcon temple
ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణునికి మహారాజభోగ నివేదన

By

Published : Apr 13, 2021, 11:01 PM IST

మహా నివేదనకు సిద్ధంచేసి ఉంచిన పదార్థాలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి 1,108 ఆహారపదార్ధాలతో మహారాజభోగ నివేదన సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

మహా నివేదనకు సిద్ధంచేసి ఉంచిన పదార్థాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details