చంద్రబాబుకే మన ఓటు: సభాపతి కోడెల - undefined
గుంటూరు జిల్లా సత్తెనపల్లి గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కింది ఫించన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
sabhapati kodela at sattennapalli
గుంటూరు జిల్లా సత్తెనపల్లి గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కింది పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు, వృద్ధులకు చెక్కులు, పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న చంద్రబాబుకే మళ్లీ ఓటు వేయాలని సూచించారు.
sabhapati kodela at sattennapalli