ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతల స్వీకరణ - chairperson
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. వైకాపా నేతలు, అధికారులు రోజాకు అభినందనలు తెలిపారు.
mla roja
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా బాధ్యతలు చేపట్టారు.మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి రోజా బాధ్యతలు స్వీకరించారు.పలువురు వైకాపా నేతలు,అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని రోజా అన్నారు.