రహదారిపై ఉన్న గుంతలను పూడ్చిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పలువురికి ఆదర్శంగా నిలిచారు. రోజువారీ పర్యటనలో భాగంగా పాతగుంటూరు వైపు వెళ్లిన ఆయన.. రోడ్డుపై గుంతలను సిబ్బందితో కలిసి పూడ్చి వేశారు. గుంతలను తారుతో నింపి చదును చేశారు. ఎమ్మెల్యే చేసిన పనికి పలువురు హర్షం చేస్తున్నారు.
గుంతలను పూడ్చివేసిన ఎమ్మెల్యే .. స్థానికుల హర్షం - guntur east mla latest news
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా రహదారిపై గుంతలను సిబ్బందితో కలిసి పూడ్చి వేశారు. ఏకంకా ఎమ్మెల్యేనే మరమ్మతులకు పూనుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంతలను పూడ్చివేసిన ఎమ్మెల్యే .. స్థానికుల హర్షం