నరసరావుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పైవంతెనపై డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పిడుగురాళ్ల మండలం జానపాడు వాసులు షేక్ నజీర్(20), పవన్(25)గా గుర్తించారు.
పై వంతెనపై డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి - గుంటూరు రోడ్డు ప్రమాదం వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
పై వంతెనపై డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి