గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పోందుగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ అన్నారం తండాకు మిర్చి కోతకు వెళ్లి వస్తుండగా టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వాహనం బోల్తా.. పది మందికి గాయాలు - దాచేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడి..పది మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.
వాహనం బోల్తా... పది మందికి గాయాలు