Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వార్తలు
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
20:50 September 10
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి
Last Updated : Sep 10, 2021, 9:22 PM IST